Monday, 2 December 2019

#కొన్ని_photos_చూడగానే_poto లో ఉన్న_powerని_బట్టి_
#caption_అర్ధమైపోతుంది..

  🗣️Bole TerA baP Ko^🚬* KING🚬^AgaYa😎

 పేరు గుర్తుందిగా.... Sachin Arya

Wednesday, 4 September 2019

Wednesday, 24 July 2019

ఓక హృదయం కన్నీరు పెడితే ఆ కన్నీరు ని తూఢీతె హృదయమే స్నేహం.❤️ సచిన్ ఆర్య కన్నా....బావ.. 

Monday, 15 July 2019

One off my favorite image..

Sachin Arya editing
ఎదలో ప్రేమ ఉంటే  నిన్ను మరువగలను.
నీ ప్రేమ నా హృదయమైతే ఎలా మరిచిపోను..


     .సచిన్ ఆర్య❤💘

Thursday, 27 June 2019

నా కళ్లు నీ అందాన్ని చూడాలని అంటున్నాయి.

కాని నీ అందం ఎలా ఉంటుందో తెలియదు...

నా మనసులో మాటలు నీతో చెప్పాలని ఉంది.

కాని నీ మనసు ఎలా ఉంటుందో తెలియదు...

నా మదిలో భావాలు నీతో పంచుకోవాలని ఉంది.

కాని నీ మదిలో భావాలు ఎలా ఉంటాయి తెలియదు...

నా మనసులో ప్రేమ నీకు చెప్పాలని ఉంది.

కాని నీ ప్రేమ ఎక్కడ ఉందో తెలియదు...

నా ప్రాణాలు ఎదురు చూస్తున్నాయి నీకోసమే.

కాని నీ ప్రాణాలు ఎక్కడ ఉన్నాయి తెలియదు...

నా జీవితం నీకే అంకితం అని నాకు తెలుసు.

నీ జీవితం నాకే అంకితం అని తెలుసు...

నా జీవితంలోకి ఎప్పుడు వాస్తావు.

నా జతగా ఎప్పుడు ఉంటావు...

నీకోసం ఎదురు చూసే నీ జీవితం సగ భాగాన్ని..



*సచిన్ ఆర్య*❤️
మరణమంటూ_వస్తే 💔
అది_నీ_జ్ఞాపకాల_నీడలోనే..😓
*సచిన్ ఆర్య*❤️👎